Friday, 31 July 2026 02:13:53 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి

Date : 07 June 2026 07:04 AM Views : 103

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మద్దూరు గ్రామంలో ఉపాధి పని చేస్తూ శ్రామికుడు మొల్ల.నిజాముద్దీన్ మృతి చెందడంతో విషయం తెలుసుకొని ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో- బి.జయంతి, టిఎ- ఫయాజ్ లు అక్కడ వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఏపీవో- బి.జయంతి పని ప్రదేశాన్ని పరిశీలించి, అన్ని విషయాలు కనుక్కొని మాట్లాడుతూ మద్దూరు గ్రామంలో ఉపాధి కూలీ మొల్ల నిజాముద్దీన్ కింద పడి హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరమని అన్నారు. శ్రామికుడు మొల్ల నిజాముద్దీన్ (వర్క్ ఐడి నెంబర్- 555794) ప్రతిరోజు పనిలో భాగంగా శనివారం ఉదయం-6 గంటల సమయంలో మద్దూరు గ్రామ సమీపంలోని పాత తుమ్ దగ్గర పనిచేస్తుండగా పని ప్రదేశంలో కింద పడిపోవడంతో సాటి కూలీలు గమనించి, ఈ విషయాన్ని మద్దూరు ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ కుమార్ కు తెలియజేయడం జరిగిందన్నారు. సంఘటన స్థలానికి అశోక్ కుమార్ చేరుకొని, మద్దూరు గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ ను సంప్రదించి ప్రథమ చికిత్స కోసం సదరు డాక్టర్ను ఆశ్రయించి పని ప్రదేశానికి తీసుకెళ్లగా మొల్ల నిజాముద్దీన్ చనిపోయాడని నిర్ధారణ చేశారు, ఈ విషయాన్ని మాకు తెలియజేయడం జరిగిందన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుండి రావలసిన ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :