Friday, 31 July 2026 05:34:04 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

Date : 27 July 2026 08:59 PM Views : 104

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణం ఇందిరేశ్వరం, శ్రీపతిరావుపేట గ్రామాల ఉమ్మడి చెరువులైన మాచవీరప్ప చెరువు, పద్మరాజ చెరువుల్లో మట్టి తోలుకునే విషయంలో వివాదం తలెత్తిందనీ అన్నారు. గతంలో ఈ రెండు గ్రామాలకు చెందిన రైతులు పార్టీలతో సంబంధం లేకుండా (వైసీపీ, టీడీపీ) అందరూ కలిసి తమ ట్రాక్టర్లతో మట్టి తోలుకునేవారు. కానీ, గత పది రోజుల నుంచి టీడీపీ నాయకులు, నీటి సంఘాల ప్రతినిధులు కావాలనే వైసీపీ వాళ్ల ట్రాక్టర్లను మట్టి తోలనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయంపై ఆయా గ్రామాల రైతుల తరపున మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీ-ఆర్.రామాంజి నాయక్ కి ఫిర్యాదు చేశారు. పార్టీల ప్రమేయం లేకుండా గ్రామాల్లో ట్రాక్టర్లు ఉన్న రైతులందరికీ మట్టి తోలుకునేలా అనుమతి ఇవ్వాలని, లేదంటే పక్షపాతంగా కాకుండా ఎవరినీ మట్టి తోలనివ్వకుండా పూర్తిగా ఆపివేయాలని వారు ఆ ఫిర్యాదులో పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ మీర్, అంజాత్ అలీ, మోమిన్. మునీర్ భాష, తదితర నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :