ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ మిడ్తూరు : మిడ్తూరు మండలంలోని, రోళ్లపాడు, మిడ్తూరు, తిమ్మాపురం గ్రామాలకు చెందిన ఆత్మకూరు లక్ష్మీదేవి కి 2,39,305/-రూపాయలు, షేక్.హుసేన్ బాష కి 20,000/- రూపాయలు, వడ్డే.నాగమ్మ కి 68,000/- రూపాయలు, పి.లింగమయ్య కి 35,000/- రూపాయలు, వసుందర కి 23,920/- రూపాయల ప్రకారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త.జయసూర్య, కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో-దశరథ రామయ్య, క్లస్టర్ ఇంచార్జ్ శివరామి రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, స్వామి రెడ్డి, యూనిట్ ఇంచార్జ్ సర్వోతం రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుధాకర్ యాదవ్, యూనిట్ ఇంచార్జ్ నాగేంద్ర, వీరారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అయ్యన్న, వెంకటేశ్వర్ రెడ్డి, నాగేశ్వరావు, మాదిరెడ్డి, కడుమూరు సుధాకర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, నరసింహ గౌడ్, ఇడమకంటి మోరళీధర్ రెడ్డి, రమణారెడ్డి, సోఫిసాహెబ్, గుడిపాడు మహేష్, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, గ్రామ మరియు మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News