Friday, 31 July 2026 12:39:49 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఎస్ఐ పి.తిరుపాలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే.వెంకటస్వామి, రిటైర్డ్ పిడి శివలక్ష

Date : 19 January 2026 05:32 PM Views : 349

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రభుత్వ టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ & నందికొట్కూరు నియోజవర్గ టిడిపి యువ నాయకుడు కురువ.రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో మొత్తం 52 టీములు ఉత్సాహంగా పాల్గొనీ విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాములపాడు ఎస్సై- పి.తిరుపాలు, రిటైర్డ్ ఎంప్లాయిమెంట్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ కె.వెంకటస్వామి, రిటైర్డ్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ శివలక్ష్మి రెడ్డి, శ్రీ వివేకానంద విద్యావిహర్ హైస్కూల్ కారస్పాండెంట్ ఆర్ఎస్ఆర్.గోపాల్, మమత క్లినిక్ డాక్టర్ ఎం.రాజు, వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ ఓనర్ నాగరాజు, ఎస్.పి.ఎల్.వి. కన్స్ట్రక్షన్స్ ఓనర్ రంజిత్, ప్రిన్స్ టైలర్ లింగారెడ్డి, డిష్ రామచంద్ర, గాండ్ల సురేష్, భీమవరం వెంకటరమణ, తదితరులు హాజరై, గెలుపొందిన టీములకు నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు.

ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి – బ్రాహ్మణుకొట్కూరు టీం 30,000/- & ట్రోఫీ, రెండో బహుమతి – జాక్ స్పారో టీం 20,000/- & ట్రోఫీ, మూడవ బహుమతి – పారుమంచాల టీం 10,000/- , ట్రోఫీ, నాలుగవ బహుమతి – పాములపాడు టీం 5,000/-, ట్రోఫీ అందుకున్నారు. గ్రామీణ క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ టోర్నమెంట్‌ను పాములపాడు ఆర్గనైజర్లు తొమ్మిది రోజుల పాటు క్రమశిక్షణతో, సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాములపాడు క్రికెట్ సీనియర్ క్రీడాకారులు రసూల్, హనుమంతరావు, బషీర్, ఇస్మాయిల్, శాంతన్న, శంకరయ్య, ఇజ్రాయిల్, రామాచారి, దక్షిణామూర్తి, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని క్రీడాకారులు, క్రీడా అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: