ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, ఆమె స్వగృహంలో ఈనెల 22 తేదీన జరిగే ఆత్మీయ అభినందన సభకు రావాలని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని, కూటమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులతో కలిసి ఆహ్వాన పత్రిక సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జీ.నాగముని అభిమానులు యేసు రత్నం, గోనె.నాగరాజు, లాజర్, మహబూబ్ బాష, ఉమాపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News