Friday, 31 July 2026 09:26:38 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆత్మకూరులో నంద్యాల జిల్లా మేదరీ సంఘం కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం

Date : 02 January 2026 10:04 PM Views : 250

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ఆత్మకురు పట్టణంలోని, డైమండ్ ఫంక్షన్ హాల్ నందు ఆత్మకూరు మేదరి సంగం కమిటీ ప్రెసిడెంట్ పి. తిరుపతయ్య అధ్యక్షతన జిల్లా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మేదరి సంఘం దిశా కమిటీ డైరెక్టర్ టంగుటూరి ఎల్లాలు బాబు పాల్గొని, ఆత్మకూరు పట్టణానికి చెందిన చందా రమణయ్య ను నంద్యాల జిల్లా మేదర సంఘం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మేదర సంఘం క్యాలెండర్లను ఆవిష్కరిచడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మేదరి సంఘం అధ్యక్షుడు జోరీగే మస్తాన్ రావు, జిల్లా అధ్యక్షుడు పోలేపల్లి రమణయ్య, ప్రధాన కార్యదర్శి కందుల నరసింహ, ప్రచార కార్యదర్శి తమ్మినేని వెంకట కృష్ణయ్య, యువజన సంఘం అధ్యక్షుడు టంగుటూరి ప్రశాంత్ బాబు, ఉపాధ్యక్షులు నాగినేని నాగన్న, కమిటీ మెంబర్లు మేదరి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :