Friday, 31 July 2026 02:12:15 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పాములపాడులో 72వ సహకార వారోత్సవాల సందర్భంగా జెండాను ఆవిష్కరించిన ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం చైర్మన్-రాయపాటి గోవిందు

Date : 20 November 2025 08:59 PM Views : 247

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : గురువారం పాములపాడు ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్- ఎస్.లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన 72 వ సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమములో ముఖ్య అతిథిగా పర్సన్ ఇంచార్జ్(చైర్మన్) రాయపాటి గోవిందు పాల్గొని, సహకార జెండాను ఆవిష్కరించి, సంఘ డైరెక్టర్లతో, సభ్యులతో, నాయకులతో, రైతులతో కలిసి సెల్యూట్ చేశారు. అనంతరం ఆంధ్ర ప్రగతి రైతు సేవ సహకార సంఘం చైర్మన్- రాయపాటి. గోవిందు, మేనేజింగ్ డైరెక్టర్- ఎస్ లక్ష్మణ్ నాయక్ లు మాట్లాడుతూ సొసైటీ అమలు చేస్తున్న అన్ని రకాల సేవలను తెలుసుకొని, అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా సంఘ సభ్యులు సంఘంలో తీసుకున్న పంట రుణాలను మరియు బంగారు రుణాలను సకాలంలో చెల్లించి సంఘ అబివృద్దికి సహకారం అందించాలని కోరారు. బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీతో రుణాలను ఇస్తున్నామని సంఘ సభ్యులు, ప్రజలు, రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో ఆంధ్ర ప్రగతి రైతు సేవ సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్- ఎస్.లక్ష్మణ్ నాయక్, డైరెక్టర్లు బుక్క వెంకటస్వామి, చిన్న స్వామన్న, సొసైటీ సిబ్బంది ఎం.శ్రీనివాసులు, టీ.అశోక్, టి.విష్ణు, సంఘ సభ్యులు-జూటూరు నాయిని.మధు, నాయిని.కృష్ణయ్య ,తుమ్మలూరు వేంకటేశ్వర రెడ్డి, శ్రీకృష్ణ, ఇస్కాల లింగస్వామి, ప్రజాసంఘాల నాయకులు నూర్ భాషా సంఘం మండల అధ్యక్షుడు-పి.మౌలా హుస్సేన్, సీనియర్ విలేఖరి -వెంకటేశ్వరరావు, రైతులు ఎం.రవి, మేకల.భాస్కర్, భూషణం, శాంత, వెంకటేశ్వర్లు, ఆన్సర్ భాష, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :