Friday, 31 July 2026 01:51:49 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని ఢిల్లీలో జరిగిన ధర్నాలో పాల్గొన్న నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ టి.షాజహాన్

Date : 22 July 2026 02:23 PM Views : 99

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : ఢిల్లీలోని, ఇందిరా భవన్ సమీపంలో నేషనల్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కాలంబ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అమర్జహాన్ నేతృత్వంతో నందికొట్కూరు నియోజవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం, పెద్ద ఎత్తున భారత దేశం అన్ని రాష్ట్రాల మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్స్, జిల్లా- సిటీ ప్రెసిడెంట్స్ లతో, పెద్ద ఎత్తున మహిళలతో కలిసి 33 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలనీ, ఈరోజే చేయాలనీ, ఇప్పుడే చేయాలనీ పోస్టర్లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "మహిళా రక్షణ్ బిల్ లఘు కరో- ఆజ్ కరో అభి కరో" అనే వాదనతో నరేంద్ర మోడీ 33% రిజర్వేషన్ను అమలు చేయడంలో మహిళలకు ఖూనీ చేస్తున్నారని, మహిళలందరూ ఎరుపు వస్త్రాలతో అనేక రాష్ట్ర భాషల్లో నరేంద్ర మోడీ చెవులు చిల్లులు పడేవిధంగా ధర్నా చేపట్టడం జరిగింది. మరొక్కసారి నారీ శక్తి అంటే నరేంద్ర మోడీ కి భయం పుట్టి అడ్డుపడే ప్రయత్నాలు చేసిన జంతర్ -మంతర్ దగ్గరకి వెళ్లడానికి పోలీసులు అడ్డుకున్న కూడా, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి అన్ని జిల్లాల మహిళా ప్రెసిడెంట్లు, సిటీ ప్రెసిడెంట్లు నంద్యాల జిల్లా నుండి నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ టి.షాజహాన్ బేగం కూడా పాల్గొనడం జరిగింది.

Also Read : మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని ఢిల్లీలో జరిగిన ధర్నాలో పాల్గొన్న నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ టి.షాజహాన్

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :