Thursday, 30 July 2026 11:15:48 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తూడిచెర్ల గ్రామ వైసిపి నాయకులు, కార్యకర్తలు

Date : 03 February 2026 12:23 AM Views : 176

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గం, జూపాడుబంగ్లా మండలంలోని, తూడిచెర్ల గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ కార్యకర్తలు, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర.శివానందరెడ్డి సమక్షంలో గ్రామ నాయకులు బాలమద్దిలేటి,నల్లబోతుల రాముడు ల ఆధ్వర్యంలో దొడ్డ సుధాకర్ మరియు దాదాపు 150పైగా కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన తూడిచెర్ల గ్రామ ఎన్.వెంకట నాయుడు, మాజీ సొసైటీ చైర్మన్ నరసింహుడు, వార్డు మెంబర్ వెంకటయ్య, చిన్న వెంకటస్వామి, కామనూరు మధు, నాగేశ్వరరావు, శివ ఆచారి, హరినాథ్ రెడ్డి, సూరి, పాలమర్రి నారాయణ, ఎల్లాల హనుమంతు, పల్లె కృష్ణ,బోయ శివన్న, బోయ ధర్మానాయుడు, కార్పెంటర్ హుస్సేన్ సాబ్, కల్లం రాజు, శాంత రాజు, ఎం.వెంకటేశ్వర్లు, బోరెల్లి మహేష్, రవికుమార్, శివ నారాయణ, కే.వెంకటేశ్వర్లు, కే.చిన్న వెంకటేశ్వర్లు, గోగుల నాగశివుడు, చిమ్మే సురేష్, ఆంజనేయులు, పెరిమి శేఖర్, అంబారావు శ్రీనివాసులు గౌడ్, బోకూరు, పాపారాయుడు, బోయ నాగన్న, బోయ చంద్రబాబు, సత్యనారాయణ, దొంతుల రాజులు, పుల్లయ్య, బండి హరికృష్ణ, మురహరి ప్రసాద్, రమణయ్య, భాస్కర్, బాలస్వామి, పోతుల శేషి రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, రాజమురి నాగేశ్వరరావు, భజన రాజశేఖర్, తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి మాండ్ర శివానందరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా మెడలో వేసి, పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ జి. మోహన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ గిరిశ్వర్ రెడ్డి, రవికాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, సొసైటీ చైర్మన్ పీక్కిలి శ్రీనివాసులు, యూనిట్ ఇంచార్జ్ రమణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ శెట్టి పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :