Friday, 31 July 2026 12:28:19 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్‌లో పులి గోర్లు స్వాధీనం, ముగ్గురు వ్యక్తుల అరెస్ట్:-డీఎఫ్ఓ విగ్నేష్ అప్పోవ్

Date : 23 January 2026 10:40 PM Views : 291

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్లో పులి గోర్లు స్వాధీనం చేసుకొని, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు డిఎఫ్ఓ-విగ్నేష్ అప్పోవ్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ విగ్నేష్ అప్పోవ్ మాట్లాడుతూ కొత్తపల్లి మండలం నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ ఎస్ టి ఆర్) పరిధిలోని, ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డివిజన్‌లో మా అటవీ శాఖ అధికారులు పులి గోర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కొత్తపల్లి మండలం ఆత్మకూరు డివిజన్‌లో పులి గోర్లు ఉన్నట్లు మా అటవీ అధికారులకు ఖచ్చితమైన సమాచారం రావడంతో విచారణ జరిపిన కొత్తపల్లి మండలంలోని, ఎర్రమఠం గ్రామానికి చెందిన విష్ణు, గుమ్మడాపురం గ్రామానికి చెందిన మురళీలను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. వారి వద్ద నుండి పులి గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో పులిని వేటాడి చంపినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు. పులి సహజ మరణం పొందిన తర్వాత దాని కళేబరం నుండి గోర్లను సేకరించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన విచారణ కొనసాగుతోందనీ అన్నారు. పూర్తి విచారణ అనంతరం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అటవీధి శాఖ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: