Thursday, 30 July 2026 05:05:13 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

Date : 23 January 2026 07:56 PM Views : 379

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఈ రోజు మన నవ్యాంధ్ర భవిష్యత్తు సారధి, ప్రజాసేవకై పునరంకితమైన యువ నాయకులు నారా లోకేష్ వందేళ్లు సుఖ సంతోషాలతో జీవించి, యావత్తు తెలుగు ప్రజల కోసం అంకితం కావాలని ముస్లిం మత గురువులతో కలిసి దువా కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కొత్త సంస్కరణలను తీసుకువచ్చి కార్యకర్తనే అధినేత అంటూ మనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న మన టిడిపి పార్టీ జాతీయ కార్యదర్శి & రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని అల్లాహ్ కు దువ్వ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జులు మోమిన్ షాకీర్, ఆన్సర్ అలీ, మండల మాజీ కార్యదర్శి బి.ముర్తుజా, శంషుద్దీన్, మత గురువులు మొహమ్మద్ సాద్, రహమతుల్లా, రజవుల్లా, ఇందదుల్లా, అబ్దుల్ వాజిద్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: