Thursday, 30 July 2026 12:34:01 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రజల ఆస్తులకు -ప్రభుత్వ రాజముద్ర

ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

Date : 02 January 2026 09:21 PM Views : 259

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : తమ సొంత భూముల పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫోటో వద్దన్న రైతుల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల తహసిల్దార్- జి.రత్న రాధిక ఆధ్వర్యంలో కృష్ణాపురం గ్రామం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలపై తన ఫోటో ముద్రించి పంపిణీ చేయడం సిగ్గుచేటని, అందుకే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు గత ఎన్నికల్లో అతన్ని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ టిడిపి అధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్, డిప్యూటీ తహాసిల్దార్ ఆంజనేయులు, మండల సర్వేయర్ రాజశేఖర్, టిడిపి నాయకులు శివ ప్రసాద్ రెడ్డి, కలీముల్లా, నజీర్ అహ్మద్, శివారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, నబి, నారాయణరెడ్డి, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: