Thursday, 30 July 2026 08:05:30 AM
# తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక

కొట్టాలచెరువు చెంచుగూడెం బడి పిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలి

జవహర్ నాయక్ (గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా గౌరవ అధ్యక్షులు)

Date : 13 July 2026 10:01 PM Views : 73

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, కొట్టాల చెరువు గ్రామం బడిపిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆత్మకూరు ప్రజా రవాణాశాఖ మేనేజర్ ను గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షులు జవహర్ నాయక్ కోరారు. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షులు జవహర్ నాయక్ మాట్లాడుతూ కొట్టాల చెరువు గ్రామం బడిపిల్లలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 30 మంది కురుకుంద ఉన్నత పాఠశాలలో చదువుతున్నారని, ఆత్మకూరు పట్టణంలో కొంతమంది విద్యార్థులు చదువుతున్నారని, ఆటోలకు అధిక చార్జీలు ఇవ్వలేక బడిపిల్లలు సక్రమంగా బడికి రావటంలేదని, బాలకార్మికులుగా మారుతున్నారని, ఆత్మకూరు నుంచి కురుకుంద మీదుగా కొట్టాలచెరువు కు బడిపిల్లలకు అనుకూలమైన సమయం ఉదయం 8గంటలకు సాయంత్రం 4గంటలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. కొట్టాల చెరువు చెంచుగూడెం ప్రత్యేక గిరిజన పంచాయితీ కావడంతో గత కొన్ని సంవత్సరాల నుంచి కొట్టాలచెరువు చెంచుగూడెంకు బస్సు సౌకర్యం లేక చదువుకునే బడి పిల్లలతో పాటు, కాలేజీ విద్యార్థులు, వృద్దులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: