Thursday, 30 July 2026 11:45:12 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అమరావతిలో జరిగిన 76 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర అధ్యక్షులు- కల్లూరి. పెద్ద మస్తానయ్య

Date : 26 November 2025 11:31 PM Views : 236

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : అమరావతిలోని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆవరణ నందు, 76వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలలో ముఖ్యఅతిథిగా ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర అధ్యక్షులు- కల్లూరి పెద్ద మస్తానయ్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఆత్మకూరు తాలూకా అధ్యక్షుడు ,రాజధాని అమరావతి హైకోర్టు ఆవరణ నందు భారత రాజ్యాంగము దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తులు, హైకోర్టు అడ్వకేట్స్, ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర అధ్యక్షులు & సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ టిబి యూనిట్(ఆత్మకూరు) కల్లూరి పెద్ద మస్తానయ్య, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆత్మకూరు తాలూకా అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :