Thursday, 30 July 2026 07:49:06 AM
# తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక

విజయవాడలో ఏపీఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగమునికి ఘనంగా సన్మానం చేసిన ఫ్యూచర్ డాక్టర్ సంధ్య ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.నూతన సంధ్య

Date : 24 December 2025 08:35 PM Views : 221

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : విజయవాడలోని, బెంజ్ సర్కిల్లో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగమునికి ఫ్యూచర్ డాక్టర్ సంధ్య ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.నూతన సంధ్య, వారి సిబ్బందితో కలిసి శాలువాలు కప్పి, పుష్పగుచ్చం చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్యూచర్ డాక్టర్ సంధ్య ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.నూతన సంధ్య మాట్లాడుతూ న్యాయవాది జి.నాగముని కి ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప పదవులు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ నూతన సంధ్య, కిరణ్ కుమార్, ప్రిన్సి, జ్యోతి, కృష్ణ, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :