Friday, 31 July 2026 08:12:23 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది

Date : 01 June 2026 10:33 PM Views : 94

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల రెవెన్యూ కార్యాలయంలో పదవి విరమణ పొందిన విద్యపోగు భాస్కర్ కు, ఆయన సతీమణికి తహసిల్దార్- జి.సుభద్రమ్మ, బండిఆత్మకూరు తహాసిల్దార్- పద్మావతి, డిప్యూటీ తహాసిల్దార్- పఠాన్ బాబు, సర్వేయర్ డిటి- వి.సుప్రియ, ఆర్ఐ- డి.ఖాజా బి, కొత్తపల్లి ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో- విమలమ్మ, రీ సర్వేయర్ కళిముల్లా, జన సైనికుడు జనసేన రాము, తదితర రెవెన్యూ సిబ్బంది శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల సర్వేయర్ విద్యపోగు.భాస్కర్ అందరు సిబ్బందితో కలిసి విధి నిర్వహణలో సిన్సియార్టీగా పనిచేసిన మంచి వ్యక్తి అని అన్నారు. ఆయన 31 సంవత్సరాల సర్వీసులో 11 మండలాలలో, 21 మంది తహసిల్దార్ల దగ్గర పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు పొందడం జరిగిందన్నారు. అనేక రైతు సమస్యలను సామరస్యంగా పరిష్కరించి అందరికీ చేదోడు వాదోడుగా ఉండడం జరిగిందన్నారు. ఆయన శేష జీవితం మంచి ఆయురోగ్యాలతో మంచిగా గడపాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది సర్వేయర్లు, వీఆర్వోలు, వి ఏ వోలు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :