Thursday, 30 July 2026 09:30:42 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నూతన ఎస్సై- పి.తిరుపాలుకు ఘనంగా సన్మానం చేసిన పాములపాడు మండల టిడిపి నాయకులు

Date : 25 December 2025 09:25 PM Views : 315

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పి.తిరుపాలు కు మండల కన్వీనర్- జి.రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇంచార్జీ హరినాథ్ రెడ్డి, రుద్రవరం సురేష్, తెలుగుయువత మండల అధ్యక్షుడు-షేక్.కరీంబాష, మండల నాయకులు మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ జి.హరిప్రసాద్ యాదవ్, సొసైటీ ల చైర్మన్లు సి.గోవిందు, లక్ష్మీకాంత రెడ్డి, లింగాల సర్పంచ్ మల్లీశ్వర రెడ్డి, స్వాములు, హాఫీజ్, ఏర్వ.నాగలక్ష్మి రెడ్డి, లింగస్వామి,ఆదిరెడ్డి, ఉన్నం రాము, గజ్జెల భాస్కర్ రెడ్డి, శివశంకర స్వామి, రంగస్వామి, రమేష్ నాయక్, బాలస్వామి, కాంట్రాక్టర్ కడుమూరి.గోపాల్ తదితర నాయకులతో, కార్యకర్తలతో కలసి శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, పుష్పగుచ్చాలు చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :