Friday, 31 July 2026 05:30:57 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నంద్యాల జిల్లా ఎస్పి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న తహసిల్దార్ జి.రత్నరాధిక, డిటి-ఎం.ఆంజనేయులు, ఎస్.ఏ- పీ.మౌలాలి

Date : 27 January 2026 05:17 PM Views : 232

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయము నందు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పి- సునీల్ షేరాన్. జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా ల చేతుల మీదుగా మెంథా తుఫాను, తదితర భారీ వర్షాలకు అతలాకుతలమైన మండల ప్రజలకు అన్ని రకాల సేవలు అందించినందుకు గాను ఆత్మకూరు తహసీల్దార్ జి.రత్న రాధిక కు, డిప్యూటీ తహాసిల్దార్- ఎం.ఆంజనేయులు కు, సీనియర్ అసిస్టెంట్ పి.మౌలాలిలకు ఉత్తమ సేవా అవార్డులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు తహసిల్దార్- జి.రత్న రాధిక, డిటి- ఎం. ఆంజనేయులు, సీనియర్ అసిస్టెంట్ పి.మౌలాలి లు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డులు, ప్రశంస పత్రాలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, మాపై ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించాలని బాధ్యత పెరిగిందని అన్నారు. అవార్డు గ్రహీతలకు ఆత్మకూరు డివిజన్ ప్రజాప్రతినిధులు, విలేకరులు, ఎన్జీవోలు, ప్రజలు, రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :