Thursday, 30 July 2026 12:40:30 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఆర్డిఓ డి.నాగజ్యోతి ఆధ్వర్యంలో ఇస్కాల భవనాశి వాగు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన జాయింట్ ఫీల్డ్ కమిటీ సభ్యులు

Date : 31 December 2025 07:24 AM Views : 244

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా ఆదేశాల మేరకు నవంబర్ నెలలో మెంథా తుఫాను వర్షాలకు వరదరాజ స్వామి ప్రాజెక్టు నుండి విడుదలైన వరద నీటికి గురై పాములపాడు మండలంలోని, ఇస్కాల గ్రామ భవనాశి వాగు పరివాహక ప్రాంత రైతుల పంటలు మునిగి తీవ్ర నష్టం వాటిలిందని, ఈ నష్టాన్ని అంచనా వేయడానికి, దీనికి గల కారణాలను పరిశీలించడానికి ఆర్డిఓ- డి.నాగజ్యోతి(చైర్మన్) ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, తదితర అధికారులతో కూడిన జాయింట్ ఫీల్డ్ కమిటీ మంగళవారం ఇస్కాల గ్రామ రైతుల పంట భూములు, భవనాశి వాగు, వి ఆర్ ఎస్ పి ప్రాజెక్టు లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ ఫీల్డ్ కమిటీ పరిశీలనలో భవనాశి వాగు పూడికతో మూసుకొని పోయిందని, దీని కారణంగా వరద నీరు ఉప్పొంగి రైతుల పంట పొలాలను ముంచి వేయడం జరిగిందన్నారు. కనుక ఈ భవనాసి వాగును విస్తీర్ణం చేస్తేనే రైతుల పంట పొలాలకు రక్షణ తెలియజేశారు. ఈ పరిశీలించిన నివేదికను జిల్లా కలెక్టర్ కి పంపుతున్నట్టు తెలియజేశారు. ఈ జాయింట్ ఫీల్డ్ కమిటీలో చైర్మన్ గా ఆర్డీవో-డి.నాగజ్యోతి, కమిటీ సభ్యులుగా నంద్యాల డీఏవో ఎన్.వెంకటేశ్వర్లు, తహాసిల్దార్ జి.సుభద్రమ్మ, ఏడిఏ- కే.హేమలత, ఏవో- ఎం.వెంకట మహేశ్వర్ రెడ్డి, ఈఈ- పిబిఎం. కృష్ణారెడ్డి, వీఆర్పీ లు -పి.శ్రీనివాసరావు, బి.అయ్యప్ప పి.వెంకటరామిరెడ్డి, మైనర్ ఇరిగేషన్ ఈఈ- ఎస్.వెంకటేశ్వర ప్రసాద్, డిఈ- బి.మురళీకృష్ణ, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్- పఠాన్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్- డి.ఖాజాబీ, ఆర్డబ్ల్యూఎస్ జేఈ- ఎస్.సువచ్చల, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :