Friday, 31 July 2026 02:12:42 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు...! ఆపై ప్రాణాలు కూడా తీస్తారా...?

పాత్రికేయుని హత్యపై "ఐఎఫ్డబ్ల్యూజె" యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి రామకృష్ణ ఖండన

Date : 29 April 2026 10:47 AM Views : 147

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య ను ఐఎఫ్ డబ్యూజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలనీ ఐఫ్డబ్యూజె యూనియన్ తరపున డిమాండ్ చేస్తుందనారు. హత్యకు సంభంధించి ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డిమాండ్. మృతుడి కుటుంబానికి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే విధంగా మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయం అందించాలని , మృతునీ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు, హై కోర్టులు జర్నలిస్ట్ ల పై దాడులను కండిస్తూ ఎన్ని సెక్షన్ లు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జర్నలిస్ట్ రక్షణ చట్టం తేవాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి . రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇక జర్నలిస్టుల పై ఏటువంటి దాడులు జరిగిన చూస్తూ ఊరుకోమనారు. ఆసాంఘిక శక్తుల పై చర్యలు తీసుకోకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :