ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : పాల్గొనడం జరిగింది. 300 మంది అంగన్వాడీ వర్కర్లకు, సూపర్వైజర్లకు 5జీ స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు. పాత ఫోన్లలో నెట్‌వర్క్ సమస్యల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ఆన్‌లైన్ రిపోర్టింగ్ వేగవంతమవుతుందని అంగన్వాడి వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ & మార్కెట్ యార్డ్ డైరెక్టర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, ఐసిడిఎస్- సిడిపిఓ మంగవల్లి, సూపర్వైజర్లు, భానుముక్కల అంగన్వాడి వర్కర్ బి.స్వాతి, పాములపాడు అంగన్వాడి వర్కర్-బి.శివలక్ష్మి, బుద్ధనగర్ అంగన్వాడి వర్కర్ శ్రీలత, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, సోషల్ మీడియా ప్రతినిధి ప్రవీణ్, కూటమి నాయకులు కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News