Thursday, 30 July 2026 01:28:58 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మాండ్ర.శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య లకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ

Date : 01 January 2026 09:21 PM Views : 209

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామం నుండి భారీగా కార్యకర్తలతో అల్లూరు కి బయలుదేరి అక్కడ నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్ మాండ్ర.శివానంద రెడ్డి, ఆయన సతీమణి మాండ్ర.ఉమాదేవి, నందికొట్కూరు నియోజకవర్గం శాసనసభ్యులు గిత్త.జయసూర్య లకు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు తరఫున వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ కలిసి శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు చేతికి అందించి నూతన సంవత్సరం-2026 శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సింగపూర్ నుండి అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో, మరియు భవిష్యత్తులో మన పెద్దలు మాండ్ర.శివానందరెడ్డి, ఆయన సతీమణి మాండ్ర.ఉమాదేవి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డిలు, మా వేంపెంట గ్రామ, నియోజవర్గ, మన రాష్ట్ర పరిధిలందరూ రాజకీయాలకతీతంగా, కులవతాలకతీతంగా, మతసామరస్యంతో, మానవత్వంతో కలిసిమెలిసి సుఖ సంతోషాలతో అన్నదమ్ములుగా జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ) ఆల్ఫ్రైడ్,మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేష్, వేమా రెడ్డి,యువరాజు, భాస్కర్, రత్నాకర్ చిన్నస్వామి ఆచారి, సుబ్బారావు, ముద్దపాటి ప్రసాద్, నంబర్ లక్ష్మన్న,రమేష్ రెడ్డి, జీవన్న, నాగేశ్వర్ నాయక్, జనసేన శేషు, మహానంది,జనార్ధన్ నాయక్, రాముడు, కుటుంబరావు,గోవిందయ్య ఆచారి, పక్కిరయ్య, నారాయణ, సుధాకర్, దూదేకుల హుస్సేన్, రామచంద్రుడు, ఆంథోనీ, కిరణ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: