Thursday, 30 July 2026 02:31:54 PM
# మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

శాస్త్రీయ పోషణతో పాడి పరిశ్రమ లాభసాటి

Date : 24 January 2026 08:48 PM Views : 223

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకంలో భాగంగా ఈ రోజు పాములపాడు మండలంలోని, జూటూరు గ్రామంలో, లేగదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ లు డాక్టర్ మల్దన్న మరియు వెలుగోడు డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వారితో పాటు పాములపాడు పశువైద్యాధికారి డాక్టర్ భాస్కర్, మిట్టకందాల డాక్టర్ సాయిలీలా, దుద్యాల డాక్టర్ అశోక్, పంచాయితీ కార్యదర్శి - అబ్దుల్ సలాం, టిడిపి నాయకులు - ఎన్.మద్దిలేటి, ఎంపీటీసీలు అర్జున్ గౌడ్, పురుషోత్తం రెడ్డి, పశువైద్య సిబ్బంది : డి.కరిముల్లా, ఎస్.తిరుమలేష్ , కె.స్వాతి, ఆర్.చాందిని బాయి, పూజిత, శ్వేత, గోపాల మిత్రలు ఎస్.మున్వర్ బాష, బి.వెంకటేశ్వర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు. 1వ బహుమతి డి.ఆంజనేయులు, 2వ బహుమతి విక్రమ్ కి, 3వ బహుమతి, పి.పురుషోత్తం రెడ్డి ల దూడలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. 57 మంది రైతులకు ప్రోత్సాహక బహుమతులు, నట్టల నివారణ మందులు, మినరల్ బ్రిక్స్ అందించడం జరిగింది. 60 దూడలు, 4 సెక్స్ స్టార్టెడ్ సెమెన్ పెయ్యదూడలు రైతు సోదరులు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం గ్రామంలో నిర్వహించడం పట్ల పాడి రైతులు, గ్రామ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: