Friday, 31 July 2026 07:14:36 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలి

మాండ్ర.శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 02 January 2026 07:35 PM Views : 211

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, కొణిదెల గ్రామంలో, మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, గ్రామ టిడిపి నాయకుల ఆధ్వర్యంలో కూటమి నాయకులతో, కార్యకర్తలతో కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర. శివానందరెడ్డి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కూటమి మద్దతుదారులు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ లుగా గెలుపొందేలా అంతా ఐక్యంగా కృషి చేయాలి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ అంతా కలిసికట్టుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమష్ఠిగా పనిచేసి అభ్యర్థులు విజయం సాధించేందుకు కృషి చేయాలని మళ్లీ 2029 సార్వత్రికఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేలా క్షేత్రస్థాయిలో పని చేయాలని అన్నారు. కొణిదెల గ్రామానికి 18 నెలల్లో సిసి రోడ్లు, వాటర్ ట్యాంక్, సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టూతాం ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి, రెండో వార్డ్ కౌన్సిలర్ మొల్ల.జాకీర్ హుసేన్, సర్పంచ్ నవీన్, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, మోహన్ రెడ్డి, హరీష్ రెడ్డి, పోలీస్ రంగస్వామి, సాలె మహేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :