Friday, 31 July 2026 07:14:58 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

లొద్దిపల్లె గ్రామంలో దాతల సహకారంతో మహిళలకు ఉచితంగా 36 కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌరు.చరితారెడ్డి, ఏపీఈడబ్ల్యూ ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.న

Date : 23 December 2025 06:27 PM Views : 273

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : పాణ్యం నియోజవర్గం, ఓర్వకల్లు మండలంలోని, లొద్దిపల్లె గ్రామంలో న్యూ కర్నూలు జిల్లా అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు డాక్టర్ కే.తిరుపాల్ రెడ్డి, ఉమాదేవి, కె.వెంకటరామిరెడ్డి, కె.రామేశ్వరమ్మ దంపతుల సహకారంతో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా 36 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు. చరిత రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జీ.నాగముని లు మాట్లాడుతూ పీ4 ద్వారా దాతలు ప్రజల కోసం కుట్టు మిషన్లను అందించడం సమాజ సేవా భావనకు నిదర్శనమని అభినందించారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు కుట్టుశిక్షణను ఇచ్చి, ఉచితంగా మిషన్లు అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని లు గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వారు బీసీ బాలుర హాస్టల్ మరియు వసతి గృహాన్ని పరిశీలించి, భవనాలు శిథిలావస్థకు చేరుకున్నందున నూతన భవనం నిర్మాణం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ నాగిరెడ్డి, న్యూ కర్నూలు జిల్లా అభివృద్ధి సంఘం ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :