Friday, 17 April 2026 05:01:36 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

హెవీ లైసెన్స్ ఉన్నవారు అన్ని వెహికల్స్ నడపకూడదు-వాటికి ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాలి

మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ.సత్యనారాయణ రెడ్డి

Date : 11 December 2025 09:11 PM Views : 196

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరుపరిధిలోని, ఎస్ఆర్బిసి కాలనీ వద్ద గల ఆర్టీవో కార్యాలయం నందు వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ హెవీ లైసెన్స్ ఉన్నవారు ఇతర అన్ని వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అన్నారు. జెసిబి, ఎక్స్ లెటర్స్ మరియు క్రేన్ వంటి వాహనాలకు హెవీ లైసెన్స్ ఉన్నవారు నడపకూడదని, ఈ వాహనాలు నడపాలంటే ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాలన్నారు. ఈ విషయం తెలియక కొంతమంది డ్రైవర్లు అవగాహన లేక ఇతర వాహనాలను కూడా హెవీ లైసెన్స్ ఉంటే చాలు అనే ఉద్దేశంతో నడుపుతున్నారని అది చట్టారీత్యా నేరమని అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :