Friday, 31 July 2026 07:23:31 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రజలందరూ ఆర్థిక,సాంకేతిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి

ఆంధ్రప్రగతి సొసైటీ సీఈవో ఎస్.లక్ష్మణ్ నాయక్

Date : 14 July 2026 09:37 PM Views : 50

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల మజారా బుద్దానగర్ గ్రామంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారి సహకారంతో నాబార్డ్ ఆర్థిక మరియు సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించి, గ్రామంలో ఉన్న ప్రజలు, రైతులు అందరికి బ్యాంకు లలో ఇన్సూరెన్స్ గురించి, ప్రభుత్వ స్కీమ్స్ గాని, కళాకారులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని ప్రజలకు ఎమ్.వి రూరల్ ఫోల్క్ ఆర్ట్ ఆర్గనైజషన్ మహేష్ ఆధ్వర్యంలో వివరించారు. ఈ కార్యక్రమం రాయలసీమ గ్రామీణ బ్యాంకు మేనేజర్ & సీఈవో ఎస్.లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో ప్రతి ఒక్క గ్రామం తిరిగి ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట స్టాఫ్ ఆంధ్ర ప్రగతి రైతు సేవ సహకార సంఘం కంప్యూటర్ ఆపరేటర్ టి.అశోక్, ఆర్గనైజషన్ చరణ్, రవి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :