Friday, 31 July 2026 01:51:02 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మిట్టకందాల సచివాలయం లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీఓ ఎన్.చంద్రశేఖర్

Date : 13 July 2026 10:12 PM Views : 61

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామ సచివాలయం లో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియను ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, తహసిల్దార్ జి.సుభద్రమ్మ లు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క బిఎల్ఓ 100% ఎనుమరేషన్ ఫారంలను పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయాలని అలాగే డెత్తులు కానీ, మ్యారేజ్ కానీ, షిఫ్టింగ్ పంచనామ నిర్వహించి, ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఈరోజు సాయంత్రం వరకు పూర్తి చేయాలని మండల తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర రావు లు బిఎల్ఓ లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాలు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ డీ.ఖాజాబీ, పంచాయతీ సెక్రటరీ యశోదమ్మ, వీఆర్వో ముర్తుజావలి, బీఎల్వోలు దివ్య, రాణాప్రతాప్ లు అలాగే నాయకులు తెలుగుదేశం పార్టీ కల్చరల్ మండల అధ్యక్షులు భావన వినోద్ కుమార్, ప్రజలు మాండ్ల చిన్న స్వామన్న, తలారి శివశంకర్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :