Friday, 31 July 2026 02:56:26 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

గిత్త.జయసూర్య నందికొట్కూరు ఎమ్మెల్యే

Date : 18 November 2025 06:49 PM Views : 294

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం కొత్తపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మన నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త.జయసూర్య పాల్గొని, శ్రీ కొలనుభారతి అమ్మవారి దేవాలయంను శ్రీశైలం దేవస్థానంలో కలిపేలా చేయడం జరిగిందని, వర్ష ప్రభావం వల్ల ఎద్దులేరువాగు పొంగి అన్ని గ్రామాల ప్రజలకు రాకపోకలు చాలా ఇబ్బంది అవుతుందని దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానని చెప్పడం జరిగింది. నాయకులకు, కార్యకర్తలకు స్థానిక ఎన్నికలలో అందరు కలిసి పార్టీ ని విజయం వైపు నడిపించాలని, అలాగే గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే అన్నిటిని పరిష్కరించేవిధంగా చేస్తానని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్, మాజీ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సొసైటీ చైర్మన్ నాగేశ్వరావు, సర్పంచ్ శేఖర్, బుచ్చి రెడ్డి, సర్పంచ్ విజయకుమార్, రామిరెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: