ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రివర్యులు కింజారపు. అచ్చెన్నాయుడు ని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర. శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త. జయసూర్య, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాద రెడ్డి, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులను వెంటనే ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు. అచ్చెన్నాయుడు స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Admin
E Nivas News