Friday, 31 July 2026 04:58:56 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని

Date : 02 February 2026 01:56 AM Views : 135

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు & పాణ్యం నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులోని, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయంకరంగా బెదిరిస్తూ, నిన్ను చంపుతాం- నా కొడుకుల్లారా, లంజా కొడుకుని రమ్మని అని తిడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ని అవమానకరంగా మాట్లాడిన అంబటి రాంబాబుపైన చర్యలు తీసుకోవాలని టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి & ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని, నాయకులతో కలిసి రాస్తారోకో చేసి, దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అనంతరం అందరు కలిసి నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గౌరు.జనార్దన్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తమ రెడ్డి, తెలుగు యువత నాయకులు వై.ప్రభాకర్ యాదవ్, నాగరాజు, మహేష్ గౌడ్, మాదన్న, రామాంజనేయులు, పార్వతమ్మ, చైర్మన్ వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు, డైరెక్టర్లు, క్లస్టర్లు బూత్ ఇన్చార్జులు, మొదలగువారు పాల్గొని ,ఫిర్యాదు చేయడం జరిగినది చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగినది

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :