Thursday, 30 July 2026 09:48:33 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

చాబోలు ఉమ్రే ఫారుక్ మసీదు అభివృద్ధికి 1,50,000/- ఆర్థిక సహకారం అందించిన సామాజికవేత్త గోళ్ళ రాజేష్..! కుల మతాలకు అతీతంగా ముందుకు సాగుతూ, దైవమంతా ఒకటే అ

ఏ కులమైన మంచి మనసుంటే చాలు..సేవకు అడ్డు కాదు అని నిరూపిస్తున్నారు :- గోళ్ళ రాజేష్

Date : 23 July 2026 06:37 PM Views : 88

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల నియోజకవర్గంలో సామాజికవేత్త గోళ్ళ రాజేష్ ఆద్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు, సమాజ సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయ, సహకారాలు అదేవిధంగా ఇప్పటికే పలు దేవాలయాల నిర్మాణ అభివృద్ధికి ఆర్థిక సహకారాలు అందించారు. అందులో భాగంగా ఈరోజు నంద్యాల మండలంలోని, చాబోలు గ్రామంలోని ఉమ్రే ఫారుక్ మసీదు నిర్మాణ అభివృద్ధి కొరకు నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడైన గోళ్ళ రాజేష్ మసీదు నిర్మాణ అభివృద్ధి కొరకు 1,50,000/- లక్ష ,యాభై వేల రూపాయల ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా మసీదు ముత్తవల్లి ఆరీఫుద్దీన్, కమిటీ సభ్యులు మాట్లాడుతూ గొప్ప సమాజ సేవకుడు గోళ్ళ రాజేష్ నంద్యాల నియోజకవర్గ వర్గంలో చేస్తున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సహాయ, సహకారాలు, ఆర్థిక సహకారాలు, దేవాలయాల నిర్మాణ అభివృద్ధి కొరకు, మసీదు నిర్మాణాల అభివృద్ధి పనుల కొరకు చేస్తున్న ఆర్థిక సహకారం చాలా విలువైనదని గోళ్ళ రాజేష్ కు అల్లాహ్ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని గోళ్ళ రాజేష్ ను అల్లా ఎప్పుడు చల్లగా చూడాలని ప్రత్యేక దువా, ప్రార్థనలు చేయడం జరిగింది. అనంతరం మసీదు నిర్మాణ అభివృద్ధి కొరకు ఆర్థిక సాయం చేసినందుకు సామాజికవేత్త గోళ్ళ రాజేష్ కు ఉమ్రే ఫారుక్ మసీదు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. మసీదు ముత్తవల్లీ ఆరీఫ్ ఉద్దీన్, సెక్రటరీ మొహమ్మద్ రఫి,జనరల్ సెక్రటరీ కరీముల్లా,హాఫిస్ అనస్, అబ్దుల్ హమీద్,ముస్తాక్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :