Friday, 17 April 2026 03:50:46 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ

Date : 13 April 2026 09:52 PM Views : 23

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో స్వల్పకాలిక ఋణం తీసుకొని రోడ్డు ప్రమాదం లో మరణించిన మండలంలోని కన్నాల గ్రామానికి చెందిన ఉడుత చంద్రయ్య కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు మంజూరు కాగా, సంఘ అఫీషియల్ పర్సన్ ఇంచార్జి కె.అనిల్ కుమార్ కెడిసిసి బ్యాంకు మేనేజర్ కె.ఉదయశ్రీ, డిఈ సందేబోయిన శ్రీనివాస్ తో కలిసి సోమవారం సాయంత్రం అతని భార్య స్వరూప కు అందజేశారు. సంఘం యందు స్వల్ప కాలిక ఋణం తీసుకున్న ప్రతీ ఒక్క రైతుకు సహకార సంఘం ద్వారా ప్రమాద భీమా సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, కన్నాల సర్పంచ్ గుడిసె గట్టయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ ముస్కుల ప్రశాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ పొయిల రాజయ్య, నాయకులు కావటి సమ్మయ్య, సందీప్, బుదారపు సతీష్, నాంపల్లి రంజిత్, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :