Thursday, 30 July 2026 06:09:53 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం

Date : 18 March 2026 07:30 AM Views : 504

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎడ్ల శ్రీనివాస్ రజిత దంపతులు మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి... శ్రీనివాస్ అతని తమ్ముని గృహప్రవేశం హైదరాబాదులో సోమవారం ఉండగా భార్య కూతురుతో కలిసి శుభకార్యానికి కారులోవెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో శ్రీనివాస్ కూతురు కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాలలో మెడిసిన్3 వ సంవత్సరం చదువుతుంది. ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో తన కూతురిని ప్రతిమ కళాశాల వద్ద దించి వస్తుండగా పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో బుగ్గ గుట్ట రాజీవ్ రహదారి కల్వర్టు వద్ద ఢీకొనడంతో భార్యాభర్తలిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భార్యాభర్తల మృతదేహాలను పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎడ్ల శ్రీనివాస్ పేదరికం నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారరంగంలో అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఈ సంఘటన జరగడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువుల తోపాటు కూతురి రోదన పలువురిని కంఠతడి పెట్టించింది. ఏది ఏమైనా భార్యాభర్తలు మంచిర్యాల జిల్లా లో దుర్మరణం చెందడం ఇది రెండవ సంఘటన. గత నెలలో లక్షెట్టిపేటకు చెందిన జనరల్ స్టోర్ వ్యాపారి సత్యనారాయణ దంపతులకు కూడా శబరిమల దర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన విషయం తెలిసిందే..

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :