Friday, 31 July 2026 06:20:15 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పను లు, నూతన బస్టాండ్ నిర్మా ణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన

Date : 21 April 2026 12:01 AM Views : 199

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తే శ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.198. కోట్ల వ్యయంతో చేపట్టను న్న పునర్ అభివృద్ధి నిర్మాణ పనులకు,అలాగే రూ.3.70 కోట్ల అంచనా వ్య యంతో నిర్మించనున్న కాళే శ్వరం బ స్టాండ్ పనులకు రాష్ట్ర ము ఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి సోమవారం శంకు స్థాపనచేశారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మ ల నాగేశ్వరరావు,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ఉత్తం కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రె డ్డి,పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్,గడ్డం వివేక్,పార్ల మెంట్ సభ్యులు వేంరెడ్డి, నరేందర్ రెడ్డి,వంశీకృష్ణ పా ల్గొన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారిని ద ర్శించుకునిమహారుద్రాభిషేకంనిర్వహించారు. అనంతరంశుభానందదేవిఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు.దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రా మయ్యర్,కమిషనర్ హను మంతరావు ముఖ్య మం త్రితో పాటు రాష్ట్ర మంత్రు లకు స్వామివారి శేష వస్త్రా లు,తీర్థ ప్రసాదాలుఅందజేసి పట్టు వస్త్రాలతో ఘనంగా స న్మానించారు.కాళేశ్వరం వి చ్చేసిన ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :