ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులలో పట్టుబడిన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ఈ నెల 29న బహిరంగ వేలం నిర్వహిస్తామని సోమవారం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య తెలిపారు. వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి సమక్షంలో ఉదయం 10 గంటలకు ఈ వేలం పాట జరుగుతుం దన్నారు . ఆసక్తి గల వారు నిర్ణీత ధరావత్తు (డిపాజిట్) చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు. మరిన్ని వివరాల కోసం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.
Admin
E Nivas News