ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ ను బుధవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లోసాంకేతిక వృత్తి కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించి, పంచాయతీ ఎన్నికల నామినేషన్లు, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు సిబ్బంది ఉన్నారు.
Admin
E Nivas News