Friday, 31 July 2026 12:51:51 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ...

Date : 28 February 2026 10:21 PM Views : 179

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాదులో కామర్స్ లెక్చరర్ శ్రీనాథ్ ఘరానా మోసం బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే గతంలో సీఏలను బురిడీ కొట్టించి రూ.3.48 కోట్ల దోపిడీ చేశాడు.ఏపీలో ప్రముఖ వ్యక్తికి పీఏన నీఅంటూ ఇన్స్టాలో పరిచయం చేసుకొని నగల వ్యాపారికి నకిలీ బంగారు బిస్కెట్లు అంటగట్టి ఏకంగా కిలో అసలు బంగారు ఆభరణాలతో ఉడాయించాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైటెక్ సిటీమై హోంభుజాలో నివ సించే పాలకుర్తి లక్ష్మీకావ్య బంజారాహిల్స్ రోడ్డు నంబరు 2లో ఓ జువెలరీస్ దుకాణం నిర్వహి స్తోంది. కొద్దికాలం క్రితం ఇన్స్టా ద్వారా కాచి గూడకు చెందిన శ్రీనాథ్ అలియాస్ అంకిత్ ఆమెకు పరిచయం అయ్యాడు. తాను పింకిరెడ్డి పీఏ అని నమ్మించాడు. తన యజమాని వద్ద బంగారు బిస్కెట్లు చాలా ఉన్నాయని, వాటిని తీసుకొని అందుకు సమానమైన బంగారు ఆభరణాలు ఇవ్వాలని కోరాడు. మొదట లక్ష్మీకావ్య అతని మాటలను పట్టించుకోలేదు. కానీ అతను పదే పదే మెసేజ్ లు పెట్టడంతో ఒప్పుకొన్నది. ఈ నెల 16న ఆమె 160గ్రాముల బంగారు అభరణాలు పంపించగామరుసటి రోజు శ్రీనాథ్ అందుకు సమా నమైన బంగారు బిస్కెట్లను అందజేశాడు. ఇది లాభదాయకంగా ఉండటంతో ఆమె ఈనెల 19న, మరో 350 గ్రాముల ఆభరణాలను అందజేయగాశ్రీనాథ్ తన తండ్రి పురుషోత్తం ద్వారా బంగారు బిస్కెట్లను ఆమెకు అందజేశాడు. నమ్మకం కుదిరాక ఈ నెల 25న కిలో విలువ చేసే బంగారు ఆభరణాలు ఆమె నుంచి తీసుకున్న తాను పనిమీద బయటకు వెళ్తున్నానని, తన వద్ద పని చేసే కృష్ణ ద్వారా మిగిలిన బంగారు బిస్కెట్లను పంపు తున్నానని నమ్మించడుఉ. అతను చెప్పినట్టుగానే బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్లో లక్ష్మీకావ్యను కలిసిన కృష్ణ బంగారు బిస్కెట్లు ఇచ్చాడు. వాటిని సరి చూసుకోగా 1.80కిలోల బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించింది. బిస్కెట్లు ఎక్కువగా ఉండటంతో అనుమానించిన ఆమె వాటిని పరిక్షించగా అవి నకిలీవని తేలింది. శ్రీనా థకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. *కృష్ణనురవీంద్రభారతి వెబ్సైట్ ప్రారంభం* ప్రశ్నించగా తనను నాలుగు రోజుల కోసం పనిలో పెట్టుకున్నాడని, సోమాజిగూడలో పార్క్ హోటల్లో వసతి కల్పించాడని చెప్పాడు. దీంతో శ్రీనాథ్ మోసాన్ని గ్రహించిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనాథ్రాఠీ, పురుషోత్తం, కృష్ణపై కేసు నమోదు చేశారు. కృష్ణను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. శ్రీనాథ్ గురించి పోలీసులు వాకబు చేయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనాథ్ ఐదేళ్ల క్రితం కామర్స్ లెక్చరర్ గా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అతను చెప్పే క్లాసులకు పలువురు చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఆకర్షితులయ్యారు. వ్యాపా రాల్లో పెట్టుబడి పేరిట పలువురు చార్టర్డ్ అకౌంటెంట్ల నుంచి రూ.2.48 కోట్లు వసూలు చేసి ఉఢాయించాడు. దాంతో అతడిపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమో దైంది. రూ. 10 కోట్లు రుణం ఇప్పిస్తానని ఓ వ్యక్తి వద్ద రూ.కోటి తీసుకొని మోసం చేశాడు. ఈ వ్యవహారంలో కూడా సీసీఎస్ లో కేసు నమోదు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: