Friday, 31 July 2026 01:53:11 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నేతకాని సేవ ఫౌండేషన్ కమిటీ ఎన్నిక

Date : 26 March 2026 10:19 PM Views : 150

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలో బుధవా రం నేతకాని సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీలక సమా వేశం జరిగింది. గౌరవ అధ్య క్షులు కొండగొర్ల బాణయ్య నాయకత్వంలో నిర్వహిం చిన ఈ సమావేశంలో ఫౌం డేషన్ భవిష్యత్ కార్యాచ రణపై చర్చించి,కొత్త నిర్వ హణ కమిటీని ఎన్నుకు న్నా రు.ఈ సందర్భంగా అధ్యక్షు డిగా కుమ్మరి అశోక్,ప్రధాన కార్యదర్శిగాగంటదేవదాసు,కోశాధికారిగా దుర్గం సాగర్ బాబు.నియమితులయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా గాలి సడువలి,గోగుల రాజే ష్,కార్యదర్శిగా బిరెల్లి రాజ య్య ఎంపికయ్యారు.సల హాదారులుగా గంట సమ్మ య్య,కొండగొర్ల రంనారా య ణ,డోంగిరి రవి,పాగే రంజిత్ లనుఎన్నుకున్నారు.సమావేశంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ,నేతకాని కులబంధువుల సంక్షేమం, సామాజిక అభివృద్ధి లక్ష్యం గా ఫౌండేషన్ పనిచేయాల ని సంకల్పం వ్యక్తం చేశారు. కొత్త కమిటీ సమిష్టిగా పని చేసిసేవాకార్యక్రమాలను విస్తృతంగా చేపడతా మని పేర్కొన్నారు.నూతన కమిటీ నియమకానికి మండలం లోని నేత కాని కులబంధు వులు,యువత పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :