Saturday, 25 April 2026 10:53:37 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి..

టీీజీఈజేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన

Date : 17 April 2026 10:31 PM Views : 60

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ కాలేజీయ్యేట్ ఎడ్యుకేషన్ జెఏసి (టీీజీఈజేఏసీ) చైర్మన్ డాక్టర్ సురేందర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన నిరసన తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ పరమైన అన్ని ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం టీీజీఈజేఏసీనిర్ణయించిన కార్యాచరణలో భాగంగా భోజన విరామ సమయంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించమన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వంసానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. యు జి సి పే స్కేల్ ఉద్యోగులకు పి ఆర్.సి. బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా సిబ్బంది ఐక్యంగా పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా మహాత్మా సంతోష్, అధ్యాపకులు జాడి శంకరయ్య, డా.సంతోష్ కుమార్, డా.తన్నీరు సురేష్, డా.తిరుపతి, ప్రేమలత నాగేశ్వర్ , చంద్రశేఖర్, శ్రీనివాస్, సంధ్యారాణి, కవిత, సత్యనారాయణ, నివేదిత బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :