Friday, 31 July 2026 02:36:42 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆర్టీసీ బస్సు సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలి

పాంబండ తండా సర్పంచ్ మాలోత్ మాలి ఉమ్లా

Date : 09 January 2026 05:55 PM Views : 249

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాంబండ తండా సర్పంచ్ మాలోత్ మాలి ఉమ్లా అన్నారు. శుక్రవారం బస్సు గ్రామానికి చేరుకోగా సర్పంచ్ మాలి ఉమ్లా,తండా పెద్దలు, నాయకులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాలి ఉమ్లా మాట్లాడుతూ.. ఉదయం మహబూబాబాద్ నుండి బయలుదేరిన బస్సు కురవి, మరిపెడ, గిరిపురం క్రాస్ రోడ్, పాంబండ తండా, తాళ్ళ ఊకల్, తానంచర్ల మీదుగా సూర్యాపేటకు చేరుకుంటుంది. మధ్యాహ్నం సూర్యాపేట నుండి బయలుదేరిన బస్సు నూతనకల్, తానంచర్ల, తాళ్ళ ఊకల్, పాంబండ తండా, గిరిపురం క్రాస్ రోడ్, మరిపెడ బంగ్లా మీదుగా మహబూబాబాద్ కు చేరుకుంటుంది.ఉదయం, మధ్యాహ్నం,సాయంత్రం పాంబండ తండా మీదుగా మహబూబాబాద్ నుండి సూర్యాపేట, అలాగే సూర్యాపేట నుండి మహబూబాబాద్ కు బస్సు సర్వీసు నడుస్తుందని తెలిపారు.ఈ బస్సు సర్వీస్ ను గ్రామస్తులు,తండా వాసులు, పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్టిసి బస్సు ఏర్పాటుతో మరిపెడ మండలంలోని పాంబండ తాండవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుగులోతు ఇరానీ, వార్డు మెంబర్లు బిచ్చు, నరేష్, బద్రు, అరుణ, సునీత, తండా పెద్దలు రెడ్యా ,నాయకులు గోపి, వెంకన్న, బాలరాజు, రెడ్యా, రవి ,కుమార్, నాగరాజ్ లోకేష్, బాబు, బాలు, మంగ్యా, నరేష్, మల్సూర్, సక్రం, సోమ్లా, నరహరి, లాల్ సింగ్, యుగంధర్, వీరన్న తండా పెద్దలు,తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :