ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లక్షెట్టిపేట పట్టణానికి చెందిన మేదరి పాల్సన్ టీపీసీసీ లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టిఐ డిపార్ట్మెంట్ జాయింట్ కన్వీనర్ గా నియమితులయ్యారు. లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ న్ పొన్నం అశోక్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ గా ఎంపికైన ఎందుకు న్యాయవాదులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Admin
E Nivas News