Thursday, 30 July 2026 03:04:00 PM
# మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

మహిళల భద్రతయే షీ టీం లక్ష్యం...

సిద్దిపేట షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన

Date : 20 February 2026 11:13 PM Views : 197

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న సిద్దిపేట జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టు బిహెచ్కె. కె.సి.ఆర్ నగర్ లో ప్రత్యేక అవగాహనకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ దుర్గ మాట్లాడుతూ మహిళలు వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా షీ టీమ్‌ను సంప్రదించాలని కోరారు. షీ టీమ్ పనిచేస్తుం దని , ఆపదలో ఉన్నవారికి అండగాఉంటుందనీ వివరించారు. మహిళల భద్రత షీ టీం లక్ష్యమన్నారు. ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, సైబర్ బుల్లీయింగ్ మరియు మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, చైల్డ్ అబ్యూజ్ మరియు 'గుడ్ టచ్ - బాడ్ టచ్' పట్ల అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు మరియు టి సేఫ్ - యాప్ యొక్క ప్రాముఖ్యత తెలియజేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా వేధింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే డైల్ 100 లేదా సిద్దిపేట షీ టీమ్ నంబర్ 8712667434 కు సమాచారం అందించాలన్నారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని ఇన్స్పెక్ దుర్గా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్ఐ కిషన్ పవార్, ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ రజిని, మమత, మరియు పోలీస్ కానిస్టేబుల్స్ లక్ష్మీనారాయణ, ప్రవీణ్ తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: