Thursday, 30 July 2026 08:14:43 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

డ్రా సిస్టం ద్వారా ఎం అర్హులైన ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాం

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Date : 11 May 2026 12:56 AM Views : 97

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇందిరమ్మ లబ్ధిదారులను రాష్ట్ర ద్వారా ఎంపిక చేసి డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 01వ డివిజన్ రాజీవ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో హౌసింగ్ ఎండి అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల పైన, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో అప్పుడు ఉన్న ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు. కానీ ఆ ఇండ్లకు మంచి నీళ్లు, రోడ్డులు, ఏమి సౌకర్యాలు లేవని మంత్రి కి స్పష్టంగా తెలియజేశానన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారన్నారు. హౌసింగ్, రెవెన్యూ , మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించడం జరిగిందని, మూడు నెలల తరువాత లక్కీ డ్రా సిస్టంతో అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారుల దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటే మాత్రం సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ , మేయర్ ధర్ని మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :