Thursday, 30 July 2026 06:54:40 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

విద్యార్థులకు టై,బెల్ట్,ఐడి కార్డ్, హౌస్ రిప్రెజెంటేషన్ బ్యాడ్జ్ లు, స్పోర్ట్స్ టీషర్ట్ లు, ప్యాంట్ లు వితరణ

Date : 16 November 2025 08:09 AM Views : 244

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని సామాజిక సేవా దృక్పథంతో వితరణ చేసే ఆదర్శప్రాయమైన కార్యక్రమం దాతల సహకారంతో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-ఆరెంద విద్యార్థులకు టై,బెల్ట్,ఐడి కార్డ్, హౌస్ రిప్రెజెంటేషన్ బ్యాడ్జ్ లు, స్పోర్ట్స్ టీషర్ట్ లు, ప్యాంట్ లను శుక్రవారం వితరణ చేయడం జరిగింది. మంథని మండలం ఆరెంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈదులపల్లి నరసింహారావు తల్లి దివంగత విజయలక్ష్మి స్మారకార్థం విద్యార్థులకు సామాగ్రిని వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తండ్రి కీ.శే ఈదులపల్లి సత్యనారాయణ రావు జ్ఞాపకంగా గతంలో ప్రాథమికోన్నత పాఠశాల- చిల్లపల్లిలో వివిధ సామాగ్రి, ఉపకరణాలను వితరణ చేశానని, నేడు తమ తల్లి పేరిట ఆరెంద పాఠశాలలో వితరణ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు తనకు తోచిన చిన్న సహాయాన్ని అందించడం చాలా సంతృప్తికరంగా, సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆరెంద పాఠశాల విద్యార్థులకు వారు గావించిన వితరణ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆశిస్తూ ఈ సహాయాన్ని సి ఆర్ పి మల్లయ్య, ఉపాధ్యాయులు బి శ్రీలత, సువార్త, శ్రీవాణి, గియాజుద్దీన్, సహేందర్,మమత,జి శ్రీలత, అమన్, ఏ ఏ పి సి చైర్మన్ ప్రేమలత, గ్రామస్తులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: