ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ సహిత అయ్యప్ప దేవాలయం వద్ద మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములుకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం చేశారు. అనంతరం అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News