Thursday, 30 July 2026 09:25:27 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

బీసీ రిజర్వేషన్లపై 14న ఆర్ కృష్ణయ్య రాష్ట్ర బంద్‌ పిలుపు

Date : 11 October 2025 08:25 PM Views : 321

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌కి సంబంధించిన జీవోపై హైకోర్టు స్టే జారీ చేయడం, అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఎంపీ ఆర్‌. కృష్ణయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ నిర్వహించాలని పిలుపునిచ్చారు. బంద్‌కు రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు, సంస్థలు మద్దతు తెలిపినట్లు తెలిపారు. ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం ఇది కీలక సమయం. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అందరం ఐక్యంగా నిలబడి బంద్‌ను విజయవంతం చేయడం ప్రతి బీసీ వర్గపు బాధ్యత అన్నారు. బంద్‌ సందర్భంగా శాంతియుతంగా నిరసనలు తెలుపాలని ఆయన బీసీ సంఘాలను కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :