Thursday, 30 July 2026 07:03:00 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

లక్షెట్టిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి...

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చల్ల నాగభూషణం

Date : 06 February 2026 09:19 PM Views : 252

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమిలేదని, లక్షెట్టిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చెల్ల నాగభూషణం పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలోని ఒకటి, రెండు, మూడో వార్డుల్లో స్థానిక నాయకులతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఫ్రీ బస్, ఉచిత కరెంటు, లబ్ధిదారులకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ సర్కార్ అన్నారు. పేదలకు అండగా నిలిచింది కాంగ్రెస్సర్కారెనన్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థి దొంత అంజలి, నర్సయ్య, తొగరు రాజు, పెట్టెం శ్రీనివాస్, కట్ల చంద్రయ్య, దామెర మహేందర్, కండె మొగిలి, బత్తుల రాజు తొగరు దేవయ్య, అసాది శ్రవణ్, తొగరు రాకేష్, అసాది సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: