Friday, 31 July 2026 01:14:53 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అన్ని పార్టీల బీసీ నాయకులు 14న జరిగె బంద్‌కు మద్దతు ఇవ్వాలి...

వరిపల్లి అనిల్ కుమార్

Date : 12 October 2025 07:19 PM Views : 269

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్రంలో బీసీ హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఈనెల 14న నిర్వహించనున్న బీసీ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన నాయకులు తమ పార్టీ వైఖరిని పక్కన పెట్టి ఒకే వేదికపై నిలబడి మద్దతు తెలపాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర యువ నాయకుడు వరిపల్లి అనిల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న డిమాండ్ ప్రజల మనసులోని నినాదం. ఈ బంద్ రాజకీయ ప్రయోజనం కోసం కాదు, బీసీ వర్గం కోసం, సమాన హక్కుల కొరకని అందువల్ల అన్ని పార్టీలు, ముఖ్యంగా బీసీ నాయకులు, ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా తమ వర్గం పట్ల బాధ్యత చూపాల న్నారు. అలాగే, బంద్ రోజున బీసీ యువత, విద్యార్థులు, సంఘాలు, ప్రజా ప్రతినిధులు సమైక్యంగా పాల్గొని శాంతియుతంగా మన ఐక్యతను చూపించాలని అనిల్ కుమార్ కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: