Thursday, 30 July 2026 01:36:47 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

సిపిఎస్ రద్దు చేసి పిఆర్సి తక్షణమే ప్రకటించాలి

ప్రభుత్వ ఉద్యోగుల నిరసన డిమాండ్

Date : 17 April 2026 09:31 PM Views : 159

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : రాష్ట్ర ప్ర భుత్వంపంచాయతీరాజ్,రాష్ట్ర ఉద్యోగ జేఏసీ ఆదేశాల మేరకు శుక్రవారంకాటారంమండలంలోపంచాయతీ పంచాయతీరాజ్ ఉద్యోగు లు నల్ల బ్యాడ్జితో మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన కా ర్యక్రమంచేపట్టారు.ఈసందర్భంగా పం చాయతీ కార్యదర్శి బీరెల్లి క రుణాకర్,మాట్లాడుతూ ఉద్యోగుల కు పెండింగ్ లోఉ న్నపి.ఆర్సి.డి.ఏ. బకాయిలు పెండింగ్ బిల్లులు.పా తపిం ఛన్ విధానం,అమలు అమ లు చేయాలని,అందరికీ హెల్త్కా ర్డులుప్రకటించాలని,ప్రభుత్వ సం క్షేమ పథకాల్లో మేము కీలకపాత్ర పోస్తున్నా మని,ఇప్పటికైనా మ మ్ములను గుర్తించిమాసమస్యలను వెంటనే పరిష్కారంచే యాలని ప్రభుత్వాన్నిఆయనకోరారు.ఈకార్యక్రమంలోఉద్యోగులుసీనియర్అసిస్టెంట్ ఎల్ల ప్రదీప్,జూనియర్ అ సిస్టెంట్ జగదీశ్వర్ రెడ్డి,బాలయ్య. కుమార్,నారాయణ.తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :